TODAY CURRENT AFFAIRS IN TELUGU 8th FEBRUARY 2024
1) SAFF U19 మహిళల పుట్ బాల్ టోర్నీ 2024 విజేతగా ఎవరు నిలిచారు.?
జ : భారత్ – బంగ్లాదేశ్ సంయుక్త విజేతలు
2) భూమి పై సముద్రాలను పరిశీలించడానికి నాసా ప్రయోగించిన శాటిలైట్ పేరు ఏమిటి.?
జ : పేస్
3) హైడ్రోజన్ తో నడిచే రైల్ ను ఎక్కడ తయారు చేస్తున్నారు.?
జ : చెన్నై
4) ఉక్రెయిన్ నూతన సైన్యాధిపతిగా ఎవరు నియమితులయ్యారు.?
జ : ఒలెక్సాందర్ సియర్స్కై
5) భారతీయ రైల్వే లో ఉత్తమ లోకోషెడ్ గా ఏది నిలిచింది.?
జ : ఖాజీపేట
6) ఆర్బీఐ రెపోరేటు ను ఎంతగా ప్రకటించింది.?
జ : 6.5%
7) 2024 – 25 లో భారత జీడీపీ వృద్ధి ఎంతగా ఆర్బీఐ అంచనా వేసింది.?
జ : 7%
8) 2024 – 25 లో భారత ద్రవ్యోల్బణం ను ఎంతగా ఆర్బీఐ అంచనా వేసింది.?
జ : 4.5%
9) వాతావరణ పరిశోధన కోసం ఇస్రో ఫిబ్రవరి 17న ప్రయోగించిన శాటిలైట్ పేరు ఏమిటి.?
జ : INSAT 3DS
10) లోక్పాల్ గా ఎవరు నియమితులయ్యారు.?
జ : జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్
11) 100 బిలియన్ డాలర్ల క్లబ్ లో తాజాగా చోటు పొందిన భారతీయుడు ఎవరు.?
జ : గౌతమ్ ఆదాని
12) లక్ష్మి నారాయణ ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు.?
జ : ప్యారేలాల్ శర్మ
13) చీఫ్ మినిస్టర్ వయో శ్రీ యోజన కార్యక్రమం ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.?
జ : మహారాష్ట్ర
14) ఇంటర్నేషనల్ వాటర్ కాంక్లేవ్ 2024 సదస్సు ఎక్కడ జరగనుంది.?
జ : షిల్లాంగ్
15) మనసులో జీవించడానికి అనవైన సూపర్ ఎర్త్ ను నాసా ఇటీవల కనిపెట్టింది. దానికి ఏమని పేరు పెట్టింది.?
జ : TOI – 715 – B